మా నాన్న ఆరోగ్య పరిస్థితిలో ఏ మార్పులేదు: భావోద్వేగాలకు లోనైన ఎస్పీ చరణ్
- ఎస్పీ చరణ్ కళ్లలో నీళ్లు
- ప్రార్థనలే తమకు అండ అంటూ వ్యాఖ్యలు
- సినీ, సంగీత వర్గాలతో పాటు అభిమానులకు కృతజ్ఞతలు
అయితే, ఓ దశలో ఆయన తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. కళ్లలో నీళ్లు తిరుగుతుండగా, వణుకుతున్న గొంతుతో మాట్లాడారు. కరోనా బారినపడిన ఎస్పీ బాలు కొన్నిరోజులుగా చెన్నై ఎంజీఎం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇటీవల ఆయన పరిస్థితి విషమించడంతో ఐసీయూకి తరలించి వెంటిలేటర్ అమర్చారు. అప్పటినుంచి ఇప్పటివరకు ఆయన ఆరోగ్యం విషమంగానే ఉంది.