నేడు, రేపు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు: హెచ్చరించిన ఐఎండీ
- బంగాళాఖాతంలో తీవ్రమైన అల్పపీడనం
- ఇప్పటికే గత మూడు రోజులుగా వాన
- తెలంగాణకు ఒకటో నంబర్ ప్రమాద హెచ్చరిక
- ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్న ఐఎండీ
కాగా, గత మూడు రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా ఎడతెరిపిలేని వర్షం కురుస్తున్న సంగతి తెలిసిందే. సగటున రాష్ట్రమంతా 4.52 సెంటీమీటర్ల వర్షం కురిసిందని ఐఎండీ పేర్కొంది. పలు ప్రాంతాల్లో ఇప్పటికే వాగులు, వంకలు పొంగుతున్నాయి.