చంద్రబాబు, అశోక్ గజపతి మా తాత గారి పేరుప్రతిష్ఠలను వాడుకున్నారు: సంచయిత
- చంద్రబాబు విజయనగరాన్ని విస్మరించాడంటూ విజయసాయి ట్వీట్
- విజయసాయి ట్వీట్ ను పంచుకున్న సంచయిత
- జగన్ బ్లూప్రింట్ అద్భుతమని కితాబు
"విజయనగరాన్ని అభివృద్ధి చేయడానికి బదులు, మా తాత పీవీజీ రాజు గారి పేరుప్రఖ్యాతులను, ప్రతిష్ఠలను ఉపయోగించుకుని లబ్ది పొందారు. కానీ విజయనగరం, వైజాగ్ లను జంటనగరాలుగా అభివృద్ధి చేసేందుకు సీఎం జగన్ సిద్ధం చేసిన బ్లూప్రింట్ అద్భుతంగా ఉంది. అందుకే వారికి నీరాజనాలు పలుకుతున్నాను" అంటూ సంచయిత ట్వీట్ చేశారు.