హిందూపురం కేంద్రంగా కొత్త జిల్లా... సీఎం జగన్ కు బాలకృష్ణ లేఖ
- ఏపీలో కొత్త జిల్లాల ఏర్పాటుకు సర్కారు యోచన
- హిందూపురం అనుకూలంగా ఉంటుందన్న బాలయ్య
- మెడికల్ కాలేజీ కూడా నిర్మించవచ్చని వెల్లడి
అటు, హిందూపురంలో మెడికల్ కాలేజీ ఏర్పాటు చేయాలంటూ రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి ఆళ్ల నానికి లేఖ రాశారు. హిందూపురం నియోజకవర్గంలోని మలుగూరు వద్ద మెడికల్ కాలేజీ నిర్మాణానికి అనువైన స్థలం ఉందని, హిందూపురం జనాభా, ఇతర అవసరాలను పరిగణనలోకి తీసుకుని ఇక్కడ మెడికల్ కాలేజీ నిర్మించాలని కోరారు.