బాలకృష్ణకు కేక్ తినిపిస్తున్న చంద్రబాబు, మోక్షజ్ఞ.. బాలయ్య బర్త్ డే ఫొటోలు ఇవిగో!
- 60వ పుట్టినరోజును జరుపుకున్న బాలయ్య
- కుటుంబంతో కలిసి వేడుకలు
- నిరాడంబరంగా జరిగిన బాలయ్య పుట్టినరోజు వేడుకలు
ఆ తర్వాత తన కుటుంబ సభ్యుల మధ్య బర్త్ డే కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమానికి బావ చంద్రబాబు నాయడు, సోదరి నారా భువనేశ్వరి, భార్య వసుంధర, కుమార్తె బ్రాహ్మణి హాజరయ్యారు. త్వరలో సినీరంగ ప్రవేశం చేయనున్న మోక్షజ్ఞ కూడా వేడుకల్లో పాల్గొన్నాడు. ప్రస్తుతం ఈ ఫొటోలు వైరల్ అవుతున్నాయి.




