Simran: అల్లు అర్జున్ పాటకు స్టెప్పులేసిన సిమ్రాన్.. వీడియో ఇదిగో!

Simran dances for Allu Arjuns Butta Bomma song
షార్ట్స్‌లో చూడండి
అల్లు అర్జున్, పూజా హెగ్డే జంటగా తెరకెక్కిన 'అల వైకుంఠపురములో' చిత్రం సూపర్ హిట్ అయిన సంగతి తెలిసిందే. ఈ చిత్రంలోని పాటలు జనాలను ఉర్రూతలూగించాయి. మరోవైపు ఈ చిత్రంలోని 'బుట్టబొమ్మ' పాటకు సీనియర్ నటి సిమ్రాన్ డ్యాన్స్ చేసింది. డ్యాన్స్ వీడియోను ఆమె సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ వయసులో కూడా సిమ్రాన్ చేసిన డ్యాన్స్ చూసి అభిమానులు ఫిదా అవుతున్నారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మరోవైపు, టాలీవుడ్ లో సెకండ్ ఇన్నింగ్స్ ఆరంభించేందుకు సిమ్రాన్ రెడీ అవుతోంది.
Go Back to Shorts
Simran
Tollywood
Bollywood
Dance
Buttabomma
Allu Arjun
Ala Vaikunthapuramulo

More Telugu News