శ్రీకాకుళంలో రోడ్లపై తిరుగుతున్న ఇరాక్ అమ్మాయిలు.. అరెస్ట్
- శ్రీకాకుళం నగరంలోని పాత బస్టాండ్ సమీపంలో ఘటన
- లాక్డౌన్ నిబంధనలు ఉల్లంఘించిన విదేశీ అమ్మాయిలు
- కాలేజీ యాజమాన్యం కళ్లుగప్పి బయటకు వచ్చిన వైనం
లాక్ డౌన్ నిబంధనలను అతిక్రమించి వీరు రోడ్లపైకి రావడంతో, ఈ విషయాన్ని గుర్తించిన వాలంటీర్లు, ఆరోగ్య కార్యకర్తలు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వారు వచ్చి వీరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు.