రజనీ .. యష్ మధ్య గట్టిపోటీ?
- రజనీ తాజా చిత్రంగా 'అన్నాత్తే'
- యష్ నుంచి వస్తున్న 'కేజీఎఫ్ 2'
- ఒకే రోజున థియేటర్లకు వస్తున్న సినిమాలు
ఇక కన్నడలో యష్ హీరోగా 'కేజీఎఫ్ 2' రూపొందుతున్న సంగతి తెలిసిందే. భారీ తారాగణం .. భారీ బడ్జెట్ తో భారీ అంచనాల మధ్య ఈ సినిమా రూపొందుతోంది. ఈ సినిమాను అక్టోబర్ 23వ తేదీన విడుదల చేస్తున్నట్టుగా అధికారిక ప్రకటన వచ్చేసింది. కన్నడతో పాటు తమిళ.. తెలుగు .. హిందీ భాషల్లో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. దాంతో ఈ రెండు సినిమాల మధ్య గట్టిపోటీ నెలకొంది.