నివురుగప్పిన నిప్పులా ఢిల్లీ.. 38కి పెరిగిన మృతుల సంఖ్య!
- ఒక్క రోజు వ్యవధిలోనే 11 మంది మృతి
- 514 మందిని అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్న పోలీసులు
- అమిత్‌షాతో రాజీనామా చేయించాలని రాష్ట్రపతిని కోరిన సోనియా
మరోవైపు, కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ నేతృత్వంలోని ఆ పార్టీ నేతలు నిన్న రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్‌ను కలిసి కేంద్ర హోం మంత్రి అమిత్‌షాతో రాజీనామా చేయించాలని డిమాండ్ చేశారు. కాగా, ప్రస్తుతం అమలులో ఉన్న నిషేధాజ్ఞలను నేడు పది గంటలపాటు సడలించనున్నట్టు హోంశాఖ తెలిపింది.