బెయిల్ నిబంధనలు ఉల్లంఘించాడంటూ నవాజ్ షరీఫ్ కు సౌకర్యాల నిలిపివేత
- చికిత్స కోసం లండన్ వెళ్లిన షరీఫ్
- వైద్య నివేదికలు పంపకుండా తాత్సారం
- ఇస్లామాబాద్ కోర్టు అనేక లేఖలు రాసినా స్పందించని వైనం
- ఆగ్రహం వ్యక్తం చేసిన ఫెడరల్ క్యాబినెట్
ఈ మేరకు నవాజ్ షరీఫ్ ను పరారీలో ఉన్న నిందితుడిగా పేర్కొంది. ప్రభుత్వం నుంచి అందే సదుపాయాలను నాలుగు నెలల పాటు నిలిపివేస్తూ నిర్ణయం తీసుకుంది. ఇస్లామాబాద్ హైకోర్టు ఇప్పటికే షరీఫ్ అనేక లేఖలు రాసినా స్పందన లేకపోవడంతో ఈ నిర్ణయం తీసుకున్నారు. దాంతో మాజీ ప్రధానిగా తనకు అందే సదుపాయాలను షరీఫ్ కోల్పోనున్నారు.