ఇండియాను ఆదుకున్న వరుణుడు... నేటికి మ్యాచ్ రద్దు!
- టీ విరామ సమయంలో భారీ వర్షం
- మ్యాచ్ ని రద్దు చేసిన అంపైర్లు
- రేపు వాతావరణం అనుకూలిస్తే మరింత సమయం ఆట
దీంతో 55 ఓవర్ల వద్ద 122 పరుగులకు 5 వికెట్లు కోల్పోయిన స్థితిలో మ్యాచ్ నిలిచింది. రేపు వాతావరణం అనుకూలిస్తే, మ్యాచ్ ని మరింత సమయం పాటు కొనసాగిస్తామని ఈ సందర్భంగా అంపైర్లు తెలిపారు. ప్రస్తుతం అజింక్యా రహానే 38 పరుగులతో, రిషబ్ పంత్ 10 పరుగులతో క్రీజులో ఉన్నారు.