సీఎం కేసీఆర్ కు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన పవన్ కల్యాణ్
- ఇవాళ కేసీఆర్ పుట్టినరోజు
- శుభాకాంక్షల జల్లులో తడిసిముద్దవుతున్న తెలంగాణ సీఎం
- ట్విట్టర్ లో విషెస్ తెలిపిన జనసేనాని
కాగా, కేసీఆర్ బర్త్ డే సందర్భంగా తెలంగాణలోనే కాకుండా విదేశాల్లో సైతం అభిమానులు వేడుకలు నిర్వహిస్తున్నారు. బహ్రెయిన్ తదితర దేశాల్లో కేకులు కట్ చేసి తమ ఆనందం వ్యక్తం చేశారు.