మహిళా ఓటరు పేరుకి సినీ నటుడు వెంకటేశ్ ఫొటో.. కర్నూలు కార్పొరేషన్ ఓటర్ల లిస్టులో విచిత్రం!
- ఎన్నికల కోసం సిద్ధమవుతున్న కర్నూలు అధికారులు
- ఓటరు జాబితా విడుదల చేసి అభాసుపాలు
- తప్పుల కుప్పలుగా ఓటర్ల జాబితా
దీనిని ఏమాత్రం గుర్తించని అధికారులు ఆ జాబితాను అలానే విడుదల చేసేశారు. ఇదొక్కటే కాదు, ఇలాంటి తప్పులు చాలానే ఉన్నాయని ఓటర్లు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. విషయం అధికారుల దృష్టికి చేరడంతో ఎన్నికలకు ఇంకా సమయం ఉందని, కాబట్టి తప్పులను సరిచేసి కొత్త జాబితాను విడుదల చేస్తామని అంటున్నారు.