బీసీజీ కమిటీపై మంగళగిరి పీఎస్ లో వర్ల రామయ్య ఫిర్యాదు
- ప్రభుత్వానికి నివేదిక సమర్పించిన బీసీజీ కమిటీ
- మద్రాస్ ఐఐటీ అమరావతిపై అధ్యయనం చేసిందంటూ సమాచారం
- తప్పని తేల్చిన టీడీపీ
- చర్యలు తీసుకోవాలంటూ పోలీసులను కోరిన వర్ల
తాజాగా బీసీజీ కమిటీపై టీడీపీ నేత వర్ల రామయ్య మంగళగిరి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. బీసీజీ కమిటీ నివేదికలో మద్రాస్ ఐఐటీ పేరిట తప్పుడు సమాచారం ఇచ్చారని, తగిన చర్యలు తీసుకోవాలని వర్ల తన ఫిర్యాదులో కోరారు.