మూడు రాజధానుల ప్రకటనను వెంటనే వెనక్కి తీసుకోవాలి: టీడీపీ నేత శిద్ధా డిమాండ్
- ప్రజాభీష్టం మేరకే నాడు రాజధానిగా అమరావతి
- ప్రస్తుతం అమరావతి వేదికగా పాలన జరుగుతోందిగా
- అభివృద్ధి వికేంద్రీకరణ పేరిట ఇలాంటివి చేస్తే ఇబ్బంది
దామచర్ల జనార్దన్ మాట్లాడుతూ, టీడీపీ హయాంలో అమరావతి అభివృద్ధికి రూ.10 వేల కోట్లు ఖర్చు చేశామని చెప్పారు. ప్రభుత్వ తీరుపై నిరసనలు తెలుపుతున్న రాజధాని రైతులకు తమ సంఘీభావం తెలుపుతామని, తుళ్లూరు వెళ్లి వారిని కలుస్తామని చెప్పారు.