రాజధాని విషయంలో మేం తప్పు చేసినట్టు తేలితే చర్యలు తీసుకోండి.. రైతుల్ని మాత్రం క్షోభ పెట్టకండి: టీడీపీ నేత, మాజీ మంత్రి నారాయణ

19-12-2019 Thu 17:46 | Andhra
  • భూములిచ్చిన రైతులను కష్టాలకు గురిచేయొద్దు
  • 13 జిల్లాలకు సమాన దూరంలో ఉందనే అమరావతిని ఎంపికచేశాం
  • రైతులు 58 రోజుల్లోనే 33వేల ఎకరాలు ప్రభుత్వానికిచ్చారు
ఏపీ రాజధానిగా అమరావతిని ఎంపిక చేయడం వెనక తాము ఏమైనా తప్పుచేసినా లేదా అక్రమాలకు పాల్పడినా.. తమపై చర్యలు తీసుకోవాలే కాని రాజధానికోసం భూములు త్యాగం చేసిన రైతులను మాత్రం క్షోభ పెట్టద్దని టీడీపీ నేత, మాజీ మంత్రి పి.నారాయణ అన్నారు. నారాయణ ఈ రోజు మీడియాతో మాట్లాడారు. 13 జిల్లాలకు సమాన దూరంలో ఉంటుందన్న కారణంగా నాడు అమరావతిని రాజధానిగా ఎంపిక చేశామని పేర్కొన్నారు.

రాజధానికోసం జగన్ 30 వేల ఎకరాలు కావాలని డిమాండ్ చేశారని గుర్తుచేశారు. రైతులు తమ పిల్లల ఉజ్వల భవిష్యత్తుకోసం 58 రోజుల్లోనే 33వేల ఎకరాలు ప్రభుత్వానికి ఇచ్చారని చెప్పారు. ఏ రాష్ట్రానికైనా ఒకే రాజధాని ఉంటే బాగుంటుందన్నారు. తనకు తొలుత 3,129 ఎకరాలున్నాయన్న వైసీపీ నేతలు.. ఇప్పుడు 55 ఎకరాలున్నాయంటున్నారని మండిపడ్డారు. రాజధానిపై సీఎం జగన్ పునరాలోచన చేయాలని సూచిస్తూ.. రైతుల గోడును ఆలకించాలన్నారు.
Telugudesam former minister P. Narayana urged YCp govtdont trouble formers Who were given Their lands for capitalAndhra Pradesh

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more