ఉన్నావో అత్యాచారం కేసులో నేడు తుది తీర్పు!

16-12-2019 Mon 07:25 | National
  • 2017లో బాలికపై అత్యాచారం
  • ఈ ఏడాది ఆగస్టులో కేసు నమోదు 
  • రహస్యంగా విచారించిన ఢిల్లీ కోర్టు
ఉన్నావో అత్యాచారం కేసులో ఢిల్లీ కోర్టు నేడు తుది తీర్పు వెలువరించే అవకాశం ఉంది. ఈ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బీజేపీ బహిష్కృత ఎమ్మెల్యే కుల్దీప్ సింగ్ సెంగార్ భవితవ్యం నేటితో తేలిపోనుంది. రెండేళ్ల క్రితం ఉద్యోగం కోసం తన వద్దకు వచ్చిన ఓ యువతిని కిడ్నాప్ చేసిన సెంగార్.. ఆమెపై అత్యాచారానికి పాల్పడినట్టు ఆరోపణలు ఉన్నాయి.

ఈ కేసులో ఈ ఏడాది ఆగస్టు 9న ఎమ్మెల్యేపై అభియోగాలు నమోదయ్యాయి. దీంతో బీజేపీ ఆయనను పార్టీ నుంచి బహిష్కరించింది. ఇదే కేసులో శశిసింగ్ అనే వ్యక్తిపైనా అభియోగాలు నమోదయ్యాయి. సుప్రీంకోర్టు ఆదేశాలపై ఈ కేసు యూపీ నుంచి ఢిల్లీ జిల్లా కోర్టుకి బదిలీ అయింది. ఈ కేసును రహస్యంగా విచారించిన ఢిల్లీ కోర్టు న్యాయమూర్తి ధర్మేశ్ ఈ నెల 16న (నేడు) తీర్పు ఇవ్వనున్నట్టు ఇటీవల వార్తలు వచ్చాయి. దీంతో తీర్పుపై సర్వత్ర ఉత్కంఠ నెలకొంది.    
UnnaoBJP MLADelhi courtkuldeep singh

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more