కలిసే నిర్ణయం తీసుకున్నాం.. కానీ, ఇప్పుడు ఆ పనులను శివసేన అడ్డుకుంటోంది: ఫడ్నవీస్

15-12-2019 Sun 13:56 | National
  • శివసేనపై ఫడ్నవీస్ విమర్శలు
  • గతంలో శివసేన మాతో కలిసి పనిచేసింది
  • ఇరు పార్టీలు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాయి
  • ఇప్పుడు అందుకు విరుద్ధంగా శివసేన తీరు
శివసేనపై మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ విమర్శలు గుప్పించారు. గతంలో రాష్ట్రంలో తాము శివసేనతో కలిసే మహారాష్ట్రలో అధికారంలో ఉన్నామని, అప్పుడు ఆ పార్టీ నేతలతో కలిసి ఎన్నో నిర్ణయాలు తీసుకుని పనులు ప్రారంభించామని అన్నారు. ఇప్పుడు తమ నిర్ణయాలకు వ్యతిరేకంగా శివసేన వ్యవహరిస్తోందని విమర్శించారు.

ఈ రోజు ఫడ్నవీస్ నాగ్ పూర్ లో మీడియాతో మాట్లాడుతూ... 'గతంలో శివసేన మాతో కలిసి పనిచేసింది. ఇరు పార్టీలు కలిసి పలు నిర్ణయాలు తీసుకున్నాయి. కానీ, గతంలో తీసుకున్న నిర్ణయాలను వ్యతిరేకిస్తూ అభివృద్ధి పనులను ఆ పార్టీ ఆపేస్తోంది' అని విమర్శించారు.
shiv senafadnavisMaharashtra

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more