అంగరంగ వైభవంగా ఈటల కుమార్తె వివాహం
- సతీసమేతంగా హాజరైన సీఎం కేసీఆర్
- వదూవరులు ఇద్దరూ డాక్టర్లే
- అకట్టుకుంటున్న వివాహ ఆహ్వాన ప్రొమో వీడియో సాంగ్
స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మంత్రులు జగదీష్ రెడ్డి, కేటీఆర్, హరీష్ రావు, గంగుల కమలాకర్, ఎంపీ సంతోష్ కుమార్, మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు-ఉషా దంపతులు, కాంగ్రెస్ ఎంపీ రేవంత్ రెడ్డితో పాటు పలువురు ప్రముఖులు వేడుకలో పాల్గొన్నారు. కాగా, వధూవరులు ఇద్దరూ డాక్టర్లే. వీరిద్దరి వివాహానికి ఆహ్వానిస్తూ.. రూపొందించిన ప్రొమో వీడియో సాంగ్ అందరినీ అకట్టుకుంది.