ఇంకా అజ్ఞాతంలోనే కూన రవికుమార్... ఆయనింటికి వెళ్లి అల్పాహారం చేసిన చంద్రబాబు!
- పార్టీ పునర్మిర్మాణ పనుల్లో బిజీగా ఉన్న చంద్రబాబు
- అధికారులను తిట్టిన కేసులో కూనపై వారెంట్
- నెల నుంచి ఇంటికి దూరంగా ఉన్న రవికుమార్
ఈ కేసులో ముందస్తు బెయిల్ కు ఆయన ప్రయత్నిస్తున్నప్పటికీ, కోర్టు ఇంకా మంజూరు చేయలేదు. దీంతో ఆయన దాదాపు నెల రోజులుగా ఇంటికి దూరంగా ఉండగా, పోలీసులు పరారీలో ఉన్నారని ప్రకటించి, ఆయన్ను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఈ నేపథ్యంలో చంద్రబాబు, ఆయన ఇంటికి వెళ్లి, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.