ఎక్కడికెళ్లినా 'గద్దలకొండ గణేశ్' అనే పిలుస్తున్నారు: వరుణ్ తేజ్

28-09-2019 Sat 12:51 | Entertainment
  • పెదనాన్న ప్రోత్సాహంతో చేశాను 
  • ఆయన చెప్పినట్టుగానే జరిగింది 
  • తమ కష్టం ఫలించిందన్న వరుణ్ తేజ్
వరుణ్ తేజ్ కథానాయకుడిగా హరీశ్ శంకర్ తెరకెక్కించిన 'గద్దలకొండ గణేశ్' మాస్ ఆడియన్స్ మనసులను దోచేసింది. విడుదలైన అన్ని ప్రాంతాల్లోను ఈ సినిమా విజయ విహారం చేస్తోంది. తొలివారం రోజుల్లో ఈ సినిమా తెలుగు రాష్ట్రాల్లో 17.56 కోట్ల రూపాయల షేర్ ను సాధించింది. ప్రపంచవ్యాప్తంగా 20.31 కోట్ల షేర్ ను రాబట్టింది.

ఈ నేపథ్యంలో ఈ సినిమాను గురించి వరుణ్ తేజ్ మాట్లాడుతూ, ఈ సినిమాకి ఈ స్థాయిలో ఆదరణ లభిస్తుండటం చాలా ఆనందాన్ని కలిగిస్తోంది. నేను ఎక్కడికి వెళ్లినా అంతా 'గద్దలకొండ గణేశ్' అనే పిలుస్తున్నారు. ఈ పాత్ర ఇంతగా జనంలోకి వెళ్లడం సంతోషాన్నిస్తోంది. చిరంజీవిగారికి కథ చెప్పి .. ఆయన ఇచ్చిన ప్రోత్సాహంతోనే ఈ సినిమా చేశాను. ఆయన చెప్పినట్టుగానే ఈ సినిమా .. ఈ పాత్ర నాకు మరింత గుర్తింపును తీసుకొచ్చాయి. నేను .. హరీశ్ శంకర్ పడిన కష్టానికి ఫలితం దక్కింది" అని చెప్పుకొచ్చాడు.
Varun tej

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more