ఎల్వీ సుబ్రహ్మణ్యంపై హర్షకుమార్ వ్యాఖ్యలు సిగ్గుచేటు: బీజేపీ నేత విష్ణువర్ధన్ రెడ్డి
- సీనియర్ ఐఏఎస్ అధికారిని వాడు, వీడు అన్నారు
- మీడియా సైతం దీనిపై స్పందించలేదు
- హర్షకుమార్ తక్షణమే క్షమాపణ చెప్పాలి
అంతకు ముందు ఎల్వీ సుబ్రహ్మణ్యం గురించి హర్ష కుమార్ తీవ్ర పదజాలంతో ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. 'వీడు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ అంట. రాజ్యాంగం తెలియని వాడు. రాష్ట్రంలో హిందువులు, ముస్లింలు, క్రైస్తవులు ఉంటున్నారు. ఈ ముగ్గురునీ సమానంగా చూడలేని వీడిని ఆ పదవి నుంచి తొలగించాలి' అంటూ ట్వీట్ చేశారు.