కేటీఆర్ ట్వీట్ పై స్పందించిన మహేశ్ బాబు, ప్రభాస్!
- జ్వరాల బారిన పడుతున్న ప్రజలు
- జాగ్రత్తగా ఉండాలని కేటీఆర్ ట్వీట్
- అప్రమత్తత అవసరమన్న మహేశ్
తన ఇంటిని తనిఖీ చేసి, నిల్వ ఉన్న నీటిని తొలగించానని చెబుతూ ఫోటోలను షేర్ చేసుకున్నారు. దీనిపై టాలీవుడ్ యువ హీరోలు మహేశ్ బాబు, ప్రభాస్ స్పందించారు. "హైదరాబాద్ నగర వాసులారా..." అంటూ కేటీఆర్ ప్రస్తావించిన విషయాలను మహేశ్ ప్రస్తావించారు. అప్రమత్తంగా ఉంటూ, ఎవరి గురించి వారే తగు జాగ్రత్తలు తీసుకోవాలని అన్నారు.