కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పిన సినీ నటి ఊర్మిళ మదోండ్కర్
- ఎన్నికలకు ముందు కాంగ్రెస్ లో చేరిన ఊర్మిళ
- బీజేపీ నేత గోపాల్ శెట్టి చేతిలో ఓటమి
- పార్టీలోని చిల్లర రాజకీయాలతో విసిగిపోయానన్న ఊర్మిళ
రంగీలా, జుదాయి, మస్త్ వంటి బాలీవుడ్ సినిమాలతో పాటు పలు తెలుగు చిత్రాల్లో ఊర్మిళ నటించారు. ఎన్నికలకు ముందే ఆమె కాంగ్రెస్ లో చేరారు. నెలలు కూడా గడవక ముందే ఆమె ఆ పార్టీకి గుడ్ బై చెప్పడం గమనార్హం.