మూడున్నర లక్షల క్యూసెక్కులు దాటిన శ్రీశైలం వరద... 10 గేట్లు ఎత్తివేత!
- 3.69 లక్షల క్యూసెక్కులకు పెరిగిన వరద
- 3.08 లక్షల క్యూసెక్కుల నీరు సాగర్ కు
- గేట్ల నిర్వహణపై విమర్శలు
కాగా, ఈ ఉదయం డ్యామ్ గేట్లపై నుంచి నీరు ప్రవహిస్తూ కనిపించడంతో గేట్ల నిర్వహణపై అధికారులు శ్రద్ధ పెట్టడం లేదన్న విమర్శలు వచ్చాయి. ప్రస్తుతం 2, 3, 10, 11, 12 గేట్లపై నుంచి నీరు పారుతోంది.