టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ కు బిగిసిన ఉచ్చు.. ఏ క్షణమైనా అరెస్ట్ చేసే ఛాన్స్!
- చింతమనేనిపై జోసెఫ్ అనే వ్యక్తి ఫిర్యాదు
- కులం పేరుతో దూషించి కొట్టాడని కేసు
- మఫ్టీలో తీవ్రంగా గాలిస్తున్న పోలీసులు
అలాగే ఏలూరులో ఈరోజు టీడీపీ సమన్వయ కమిటీ సమావేశం జరగనున్న నేపథ్యంలో అక్కడికి కూడా పోలీసులు మఫ్టీలో చేరుకున్నారు. చింతమనేని ప్రభాకర్ బెయిల్ కోసం బయటకు వస్తే వెంటనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు సర్వసన్నద్ధంగా ఉన్నారు. దీంతో ఏ క్షణంలో అయినా చింతమనేనిని పోలీసులు అరెస్ట్ చేసే అవకాశముందని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు.