పెద్దల సభలో సభ్యుడైనా విజయసాయిరెడ్డి ప్రవర్తన ఆ స్థాయిలో లేదు!: వైసీపీ నేతకు వర్ల రామయ్య కౌంటర్
- సాయిరెడ్డి అబద్ధాలు, అసత్యాలు మాట్లాడుతున్నారు
- చంద్రబాబును అవహేళన చేస్తున్నారు
- ట్విట్టర్ లో స్పందించిన టీడీపీ నేత
లింగమనేని గెస్ట్ హౌస్ లో చంద్రబాబు అద్దెకు ఉంటున్నారనీ, అలాంటప్పుడు ఆ ఇల్లు నిర్మించిన పాపం చంద్రబాబుది ఎలా అవుతుందని ప్రశ్నించారు. దీనికి కృష్ణమ్మ ఆగ్రహించిందని చెప్పడం ఏంటని నిలదీశారు. ఈ మేరకు వర్ల రామయ్య ట్విట్టర్ లో స్పందించారు.