'లోకేశ్ గారు 150 కోట్లు ఖర్చుపెట్టారు' అంటున్నారు, మీరేమన్నా పక్కనే ఉండి లెక్కపెట్టి ఇచ్చారా?: విజయసాయిపై బుద్ధా ఫైర్
- లోకేశ్ పై వైసీపీ ఆరోపణలు
- తీవ్రంగా స్పందించిన బుద్ధా వెంకన్న
- 'సెల్ఫ్ గోల్ విజయసాయిరెడ్డి గారూ' అంటూ వ్యంగ్యం
ఎన్నికల్లో ఉండి నియోజకవర్గం నుంచి పోటీచేసి ఓడిపోయిన వైసీపీ అభ్యర్థి నరసింహరాజు ఓ వీడియోలో సంచలన వ్యాఖ్యలు చేయడం తెలిసిందే. పార్టీ నుంచి ప్రతి అభ్యర్థికి రూ.10 కోట్ల నుంచి రూ.18 కోట్లు అందాయన్నది ఆయన వ్యాఖ్యల సారాంశం.