సినిమా కబుర్లు.. సంక్షిప్త సమాచారం
- బెల్లీ డ్యాన్స్ నేర్చుకుంటున్న రకుల్
- తల్లిగా నటిస్తున్న నిత్యా మీనన్
- నాగశౌర్య సినిమా షెడ్యూల్ పూర్తి
* కథానాయిక నిత్యామీనన్ తల్లి పాత్రలో కనిపించనుంది. అక్షయ్ కుమార్ హీరోగా హిందీలో రూపొందుతున్న 'మిషన్ మంగళ్' చిత్రంలో నిత్యా మీనన్ వర్షా గౌడ్ అనే శాస్త్రవేత్త పాత్రలో నటిస్తోంది. ఇందులో ఆమెకు పెళ్లయి, పిల్లలు కూడా వుంటారట.
* నాగశౌర్య హీరోగా రమణ తేజ దర్శకత్వంలో ఐరా క్రియేషన్స్ సంస్థ ఓ చిత్రాన్ని నిర్మిస్తోంది. ఈ చిత్రం తాజా షెడ్యూల్ షూటింగ్ హైదరాబాదులో ముగిసింది. ఇందులో మెహరీన్ కథానాయికగా నటిస్తోంది.