జగన్ గారూ.. ఏపీలో ఫ్యాక్షన్ రాజ్యం, రౌడీ రాజ్యం నెలకొల్పవద్దు!: కేశినేని నాని
- నిన్న డాక్టర్లపై డీసీపీ హర్షవర్థన్ దాడి
- వైద్యులకు మద్దతుగా నిలిచిన టీడీపీ నేత నాని
- శాంతియుతంగా ధర్నాకు దిగితే పోలీసులతో కొట్టిస్తున్నారని ఆగ్రహం
ప్రశాంతంగా ఉన్న ఏపీలో రౌడీ రాజ్యం, ఫ్యాక్షన్ రాజ్యం, పోలీస్ రాజ్యాన్ని నెలకొల్పేందుకు ప్రయత్నించవద్దని హెచ్చరించారు. ఈ మేరకు ట్వీట్ చేసిన కేశినేని నాని.. దీనికి ఏపీ గవర్నర్, సీఎం జగన్, డీజీపీ, విజయవాడ సిటీ పోలీస్ తదితరుల్ని ట్యాగ్ చేశారు.