నేడు ప్రకాశం జిల్లాలో మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పర్యటన!

03-08-2019 Sat 14:52 | Andhra
  • మధ్యాహ్నం 3 గంటలకు ఒంగోలుకు చేరుకోనున్న మంత్రి
  • రాత్రికి అక్కడే బస 
  • ఆదివారం తిరుపతికి ప్రయాణం
ఏపీ దేవాదాయ శాఖ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ ఈరోజు ప్రకాశం జిల్లాలో పర్యటిస్తారని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పర్యటనలో భాగంగా ఈరోజు మధ్యాహ్నం 3 గంటలకు మంత్రి శ్రీనివాస్ ఒంగోలు పట్టణానికి చేరుకుంటారు. అనంతరం గంటన్నర పాటు స్థానిక ప్రజలతో సమావేశమై వారి సమస్యలు అడిగి తెలుసుకుంటారు. రాత్రి అక్కడే బస చేశాక రేపు ఉదయం 7 గంటలకు శ్రీ గాయత్రి మందిరం, సాయిబాబా ఆలయాన్ని దర్శించుకుంటారు.

అనంతరం కారులో చీమకుర్తికి బయలుదేరుతారు. చీమకుర్తిలోని ఓ కల్యాణ మండపంలో ఆర్యవైశ్య సంఘం ఏర్పాటు చేసిన పౌర సంగమం కార్యక్రమంలో పాల్గొంటారు. అక్కడే మధ్యాహ్న భోజనం చేసి తిరుపతికి రోడ్డు మార్గంలో వెళతారు. రాత్రికి మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ అక్కడే బస చేస్తారు. ఈ పర్యటనకు అవసరమైన ఏర్పాట్లు చేయాలని ఏపీ దేవాదాయ శాఖ ఓఎస్డీ సంబంధిత అధికారులకు ఆదేశాలు జారీచేశారు.
Andhra PradeshYSRCPministervellampallisrinivas

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more