6 ప్యాక్ బాడీని వదిలేసి... పొట్టపెంచి లావైపోయిన 'అవెంజర్స్ ధోర్'... ఎలా మారాడో తెలిపే వీడియో ఇదిగో!

02-08-2019 Fri 08:58 | Entertainment
  • సుత్తి పట్టి శత్రువులను చెండాడే థానోస్
  • 'ఎండ్ గేమ్' చిత్రం చివరిలో ఫ్యామిలీ ప్యాక్
  • ఎలా మారాడన్న విషయాన్ని చూపిన క్రిస్
అవెంజర్స్ హీరో థోర్... ఈ పేరు వింటేనే చిన్నారులు ఎగిరి గంతేస్తారు. చేతిలో సుత్తి పట్టుకుని, శత్రువులను చీల్చి చెండాడుతూ కనిపిస్తాడు. ఈ పాత్రను క్రిస్ హేమ్స్ వర్త్ పోషించాడన్న సంగతి తెలిసిందే. 'అవెంజర్స్ -ఎండ్ గేమ్' చిత్రంలో థానోస్‌ అంతం తరువాత థోర్ చాలా దూరంగా వెళ్లి బతుకుతున్నట్టు చూపిస్తారు. ఆ సమయంలో ఆయన సిక్స్ ప్యాక్ బాడీని వదిలేసి ఫ్యామిలీ ప్యాక్ లో, పెద్ద పొట్ట, జారిపోయిన చేతి కండలతో కనిపిస్తాడు. ఇక సిక్స్ ప్యాక్ క్రిస్ హేమ్స్ వర్త్, ఫ్యామిలీ ప్యాక్ లోకి ఎలా మారిపోయాడు? ఈ విషయాన్ని క్రిస్ స్వయంగా ఓ వీడియోను పోస్టు చేస్తూ తెలిపాడు. ఊబకాయుడిగా తాను ఎలా మారిపోయానన్న విషయాన్ని వెల్లడించాడు. ఆ వీడియోను మీరూ చూడండి.
ThorAvengersEnd GameChris Hemesworth

More Telugu News

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more