నేడు తొలి అధికారిక పర్యటన చేపట్టనున్న ఏపీ గవర్నర్

31-07-2019 Wed 10:28 | Andhra
  • రెండు రోజుల విశాఖ పర్యటనకు బయల్దేరుతున్న గవర్నర్
  • పలు కార్యక్రమాల్లో పాల్గొననున్న హరిచందన్
  • రేపు రాత్రి విజయవాడకు తిరుగుపయనం
ఏపీ గవర్నర్ గా బిశ్వభూషణ్ హరిచందన్ పదవీ బాధ్యతలను స్వీకరించిన సంగతి తెలిసిందే. ఈరోజు ఆయన తన తొలి అధికారిక పర్యటనను చేపట్టనున్నారు. రెండు రోజుల పర్యటన నిమిత్తం ఇవాళ విశాఖపట్నం వెళ్లనున్నారు. కాసేపట్లో గన్నవరం విమానాశ్రయం నుంచి ఆయన విశాఖ బయల్దేరుతారు. ఈ మధ్యాహ్నం ఈస్టర్న్ నేవల్ హెడ్ క్వార్టర్స్ ను ఆయన సందర్శిస్తారు. సాయంత్రం కైలాసగిరి తెలుగు మ్యూజియం, వైయస్సార్ సెంట్రల్ పార్కును సందర్శిస్తారు.

రేపు ఆంధ్రాయూనివర్శిటీలో జరిగే కార్యక్రమాల్లో హరిచందన్ పాల్గొంటారు. మధ్యాహ్నం పోర్టు ట్రస్టులో పర్యటిస్తారు. ఈ సందర్భంగా పోర్టు ట్రస్టులో జరిగే షిప్పింగ్, కార్గో కార్యకలాపాలను గవర్నర్ పరిశీలిస్తారు. అనంతరం రాత్రికి విజయవాడకు తిరుగుపయనమవుతారు.
Andhra PradeshGovernorHarichandanVizag

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more