రాష్ట్రంలో ప్రజారాజ్యం కాదు.. పోలీస్ రాజ్యం నడుస్తోంది: మాజీ హోం మంత్రి చినరాజప్ప
- కాపుల రిజర్వేషన్ల రద్దు దారుణం
- వైసీపీ దాడులు పెరిగిపోయాయి
- ప్రజలే వైసీపీకి బుద్ది చెబుతారు
గత టీడీపీ ప్రభుత్వం కాపుల పోరాటాలను గుర్తించి 5 శాతం రిజర్వేషన్లు కల్పించిందన్నారు. ఆ రిజర్వేషన్‌ను ప్రస్తుత వైసీపీ ప్రభుత్వం రద్దు చేయడం దారుణమన్నారు. టీడీపీ కార్యకర్తలపై వైసీపీ దాడులు పెరిగి పోయాయని, ఆ పార్టీ చర్యలను ప్రజలు గమనిస్తున్నారని వారే దానికి బుద్ది చెబుతారని చినరాజప్ప పేర్కొన్నారు.