14 ఏళ్లు ప్రభుత్వం నడిపినప్పుడు ఏం చేశారు.. గుడ్డి గుర్రాలకు పళ్లు తోమారా?: పీవీపీ ఆగ్రహం
- టీడీపీ నేతలపై విరుచుకుపడ్డ వైసీపీ నేత
- ఇప్పుడేదో కుంభకర్ణుడిలా లేచి ప్రశ్నిస్తున్నారని ఆగ్రహం
- మళ్లీ నిద్రపోయిలేస్తే నవరత్నాల దీవెన కనిపిస్తుందని వ్యాఖ్య
ఇప్పుడేదో కుంభకర్ణుడికి మెలకువ వచ్చినట్లు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. టీడీపీ నేతలు మళ్లీ నిద్రపోయి లేచేటప్పటికీ ‘న భూతో న భవిష్యత్’ లాంటి నవరత్నాల దీవెన, వైఎస్ జగన్ గారి పాలన కనిపిస్తుందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ట్విట్టర్ లో స్పందించిన పీవీపీ..తన ట్వీట్ కు చంద్రబాబు, నారా లోకేశ్, కేశినేని నానిలను ట్యాగ్ చేశారు.