అక్రమాస్తులు లేవు... ఎలాంటి విచారణకైనా సిద్ధమే: బండారు సత్యనారాయణమూర్తి
- అఫిడవిట్లో పేర్కొన్న ఆస్తులకు మించి ఇతర ఆస్తులు లేవు
- వారసత్వంగా వచ్చిన భూముల్లో వ్యవసాయం చేస్తున్నా
- అవంతి శ్రీనివాస్ ఆరోపణలు విచారకరం
మంత్రి అవంతి శ్రీనివాస్ చేసిన ఆరోపణలు విచారకరమని... ఆధారాలు లేకుండా బురద చల్లడం తగదని చెప్పారు. ఆధారాలు ఉంటే ఎలాంటి విచారణకైనా తాను సిద్ధమని అన్నారు. అనవసరంగా ఆరోపణలు చేస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు.