నా సినిమా ఫ్లాప్ అయింది.. ఫెయిల్యూర్ ని స్వీకరిస్తున్నా: హీరో సూర్య

08-06-2019 Sat 10:44 | Entertainment
  • సూర్య హీరోగా వచ్చిన 'ఎన్జీకే'
  • రెండు భాషల్లోను పరాజయం 
  • విమర్శకులకు థ్యాంక్స్ చెప్పిన సూర్య
సూర్య కథానాయకుడిగా సెల్వరాఘవన్ దర్శకత్వంలో రూపొందిన 'ఎన్జీకే' మే 31వ తేదీన విడుదలైంది. రకుల్ .. సాయిపల్లవి కథానాయికలుగా నటించిన ఈ సినిమా, ఇటు తెలుగులోను .. అటు తమిళంలోను ఒకేసారి ప్రేక్షకుల ముందుకు వచ్చింది. దాదాపు ఆరేళ్ల గ్యాప్ తరువాత సెల్వరాఘవన్ చేసిన సినిమా కావడంతో, అందరిలోనూ ఆసక్తి నెలకొంది.

అయితే ఈ రెండు భాషల్లోను ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలను అందుకోలేక పరాజయం పాలైంది. తాజాగా ఈ విషయాన్ని ధ్రువీకరిస్తూ సూర్య ట్వీట్ చేశాడు. ఈ ఫెయిల్యూర్ ను స్వీకరిస్తున్నట్టుగా చెప్పాడు. సినిమాలోని లోపాలను ఎత్తి చూపిన విమర్శకులకు ధన్యవాదాలు తెలియజేశాడు. తన సినిమా ఫ్లాప్ అయిందని సూర్య నిజాయతీగా ఒప్పుకున్నందుకు అభిమానులు ప్రశంసిస్తున్నారు. 
suryarakulsaipallavi

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more