స్టార్టింగ్ లీడ్స్... ఎన్డీయే ఆధిక్యం

  • పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ పూర్తి 
  • 177 స్థానాల్లో ఎన్డీయే ఆధిక్యం
  • 77 స్థానాలకు పరిమితమైన యూపీఏ
ఇప్పటివరకూ అందిన సమాచారం ప్రకారం, నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎన్డీయే ఆధిక్యంలో సాగుతోంది. దేశవ్యాప్తంగా పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ దాదాపు పూర్తికాగా, అందుతున్న ట్రెండ్స్ ను అనుసరించి ఎన్డీయే 177 స్థానాల్లో ఆధిక్యతలో ఉంది. ఇదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 77 చోట్ల ఆధిక్యంలో ఉండగా, 32 స్థానాల్లో ఆధిక్యంలో ఉన్నారు. పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాల్లో ఈవీఎంలను తెరచే ప్రక్రియ కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది.
Go Back to Shorts
NDA
UPA
BJP
Congress
Counting

More Telugu News