వచ్చేసిన లీడ్స్... ఆధిక్యంలో బీజేపీ!

  • దేశవ్యాప్తంగా మొదలైన కౌంటింగ్
  • రాజస్థాన్ లో బీజేపీ హవా
  • 77 చోట్ల బీజేపీ లీడ్
సార్వత్రిక ఎన్నికల ఫలితాల లీడ్స్ వచ్చేశాయి. దేశవ్యాప్తంగా కౌంటింగ్ కేంద్రాల నుంచి అందుతున్న సమాచారం ప్రకారం, భారతీయ జనతా పార్టీ నేతృత్వంలోని ఎన్డీయే కూటమి 77 లోక్ సభ స్థానాల్లో లీడ్ లో ఉండగా, కాంగ్రెస్ నేతృత్వంలోని యూపీఏ 28 చోట్ల లీడ్ లో ఉంది. రాజస్థాన్ లో బీజేపీ హవా చూపిస్తోంది. కాగా, ఇవి పోస్టల్ బ్యాలెట్ లీడ్ వివరాలు. అసలు ఈవీఎంలు మరికాసేపట్లో తెరచుకోనున్నాయి. ఇక ఏపీ అసెంబ్లీ ఎన్నికల కౌంటింగ్ కు సంబంధించి పోస్టల్ బ్యాలెట్ల కౌంటింగ్ కొద్ది నిమిషాల క్రితం ప్రారంభమైంది.
Go Back to Shorts
BJP
Congress
Counting
NDA
UPA

More Telugu News