మోదీకి కూడా పెళ్లాం, పిల్లలు ఉంటే అలాగే చేసేవారు: కాంగ్రెస్ నేత ఆనంద్ శర్మ
- ఐఎన్ఎస్ విరాట్‌ను రాజీవ్ తన పర్సనల్ ట్యాక్సీలా వాడుకున్నారన్న మోదీ
- ఓ బహిరంగ సభలో మోదీ వ్యాఖ్యలు
- ఆయనకు కుటుంబ సంబంధాలపై గౌరవం లేదన్న కాంగ్రెస్
1980లలో రాజీవ్‌గాంధీ లక్షద్వీప్‌లలో విహారయాత్ర కోసం ఐఎన్ఎస్ విరాట్‌ను ‘పర్సనల్ టాక్సీ’లా ఉపయోగించుకున్నారని ప్రధాని నరేంద్రమోదీ ఆరోపించారు. ఢిల్లీలో నిర్వహించిన ఓ బహిరంగ సభలో మాట్లాడుతూ మోదీ ఈ వ్యాఖ్యలు చేశారు.