మొత్తం 372 ఈవీఎంలు పనిచేయడం లేదు... ఓటర్లు సహకరించాలన్న ద్వివేది!
- సిబ్బంది అవగాహనా లోపంతోనే సమస్యలు
- సక్రమంగా కనెక్షన్లు ఇవ్వలేకపోయారు
- అదనపు ఈవీఎంలు తరలించామన్న ద్వివేది
సిబ్బంది అవగాహనా లోపం కారణంగా సమస్యలు వచ్చాయని, ఈవీఎంలు, కంట్రోల్ యూనిట్లు, వీవీ ప్యాట్ లను సక్రమంగా కనెక్షన్ ఇవ్వలేని చోట్ల మాత్రమే సమస్యలు వచ్చాయని, ప్రస్తుతం దాదాపు అన్ని చోట్లా సమస్యలను పరిష్కరించామని తెలిపారు. కొన్ని ప్రాంతాలకు ఇంజినీర్లను, అదనపు ఈవీఎంలను తరలించామని చెప్పారు.