పవన్ కల్యాణ్ శ్రీకాకుళం టూర్ లో అపశ్రుతి.. వాహనం నుంచి ఒక్కసారిగా పొగలు!
- ఏడు రోడ్ల కూడలిలో ఘటన
- అప్రమత్తమై పవన్ ను కిందకు దించిన సిబ్బంది
- వేడి కారణంగానే పొగలు వచ్చినట్లు వ్యాఖ్య
అనంతరం ఇంజిన్ ను ఆపేశారు. ఎండ వేడిమి కారణంగా ఇంజిన్ ఎక్కువగా వేడెక్కడంతోనే పొగలు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో వాహనం కింద నుంచే పవన్ ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. కాగా, ఈ ఘటనలో ఎవ్వరికీ ఏమీ కాకపోవడంతో జనసేన నేతలు, పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు.