నా మాటలు నమ్మేంత వెర్రివాళ్లు ఉంటారనుకోవడంలేదు: రామ్ గోపాల్ వర్మ
- భీమవరంలో పోటీపై క్లారిటీ
- అది ఏప్రిల్ ఫూల్ జోకంటూ వెల్లడి
- ట్విట్టర్ లో వివరణ
వర్మ నుంచి ఈ ట్వీట్ రావడంతో కొందరు సీరియస్ గానే పరిగణించినా, మరికొందరు తేలిగ్గా తీసుకున్నారు. దాంతో కాసేపటి తర్వాత వర్మే తన ట్వీట్ కు వివరణ ఇచ్చాడు. అయినా, తన మాటలు నమ్మేంత వెర్రివాళ్లు ఉంటారనుకోవడంలేదని, అదో ఏప్రిల్ ఫూల్ జోక్ అని స్పష్టం చేశాడు. కాస్త ముందుగా ఏప్రిల్ ఫూల్ చేద్దామని ప్రయత్నించానంటూ తాజా ట్వీట్ లో వెల్లడించాడు.