చిరూ లుక్ ను ఖరారు చేసుకున్న కొరటాల
- ముగింపు దశకి చేరుకున్న 'సైరా'
- కొరటాల సినిమా పనులు వేగవంతం
- బరువు తగ్గనున్న చిరూ
ఈ సినిమాలో రైతుగా .. ఇంతవరకూ చిరంజీవిని ఎవరూ చూపించనంత విభిన్నంగా చూపించాలనే ఉద్దేశంతో కొరటాల ఒక లుక్ ను డిజైన్ చేయించాడట. ఆ లుక్ ను ఖరారు చేసుకుని .. షూటింగు సమయానికి కొంత బరువు తగ్గవలసి ఉంటుందని చిరంజీవికి సూచించినట్టుగా సమాచారం. ఈ సినిమాలో కథానాయికలుగా శ్రుతి హాసన్ .. తమన్నాలను ఎంపిక చేసినట్టుగా తెలుస్తోంది. మిగతా వివరాలు త్వరలోనే తెలియనున్నాయి.