టీఆర్ఎస్ లో చేరిన ఆరేపల్లి మోహన్..పార్టీ కండువా కప్పి ఆహ్వానించిన కేటీఆర్

17-03-2019 Sun 16:30 | Telangana
  • సంక్షేమ పథకాలను చూసే టీఆర్ఎస్ లో చేరాను
  • ‘బంగారు తెలంగాణ’ సాధనకు నా వంతు కృషి చేస్తా
  • ‘కాంగ్రెస్’పై ప్రజల నమ్మకం తగ్గిపోతోంది
టీ- కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆరేపల్లి మోహన్ ఆ పార్టీని వీడారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమక్షంలో ఆ పార్టీలో ఆరేపల్లి చేరారు. ఈ సందర్భంగా టీఆర్ఎస్ కండువా కప్పి, పార్టీలోకి ఆయన్ని కేటీఆర్ ఆహ్వానించారు. అనంతరం, ఆరేపల్లి మాట్లాడుతూ, అన్ని వర్గాల సంక్షేమం కోసం కేసీఆర్ ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు చూసే ఆ పార్టీలో చేరానని అన్నారు. ‘బంగారు తెలంగాణ’ సాధనకు తన వంతు కృషి చేస్తానని చెప్పారు. తెలంగాణలో కాంగ్రెస్ పార్టీపై ప్రజలకు ఉన్న నమ్మకం రోజురోజుకీ తగ్గిపోతోందని విమర్శించారు.
TelanganaTRSKTRt-congressaarepalli

More Telugu News

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

సీఐ 'బలహీనత'నే ఎరగా వేసి.. ఆరు నెలలు బందీగా మార్చి..

25-10-2026 Sun 07:10

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03

60 అడుగుల నయనతార కటౌట్.. రెజీనా ఆసక్తికర ట్వీట్

24-10-2026 Sat 21:50

ఫ్రాన్స్ నిరసనల్లో అరాచకం.. దుకాణాల లూటీ.. ఆన్‌లైన్ లో అమ్మకానికి దోపిడీ సొత్తు!

24-10-2026 Sat 21:44

కోల్‌కతా ఎయిర్‌పోర్ట్‌లో మళ్లీ బాంబు కలకలం.. రెండో రోజూ అదే టెన్షన్

24-10-2026 Sat 21:37
..more