'118' సినిమాకి నివేద వెన్నెముక .. షాలినీ పాండే ప్రత్యేక ఆకర్షణ

16-03-2019 Sat 17:23 | Entertainment
  • నా నమ్మకం నిజమైంది 
  • ఆ పాత్రలో మరొకరిని ఊహించడం కష్టం 
  • ప్రేక్షకులకు ధన్యవాదాలు
కల్యాణ్ రామ్ కథానాయకుడిగా .. గుహన్ దర్శకత్వంలో '118' సినిమా తెరకెక్కింది. నివేదా థామస్ .. షాలినీ పాండే ఈ సినిమాలో నాయికలుగా మెప్పించారు. ఈ నెల 1వ తేదీన విడుదలైన ఈ సినిమా, తొలి రోజు నుంచి కూడా భారీ వసూళ్లను సాధిస్తూ దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా టీమ్, ఈ రోజున (మార్చి 16) హైదరాబాద్ లోని 'ఆవాసా' హోటల్లో సక్సెస్ మీట్ ను ఏర్పాటు చేసింది.

కల్యాణ్ రామ్ .. నివేదా.. షాలినీ తో పాటు దర్శక నిర్మాతలు .. తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా కల్యాణ్ రామ్ మాట్లాడుతూ .. "కొత్త కాన్సెప్ట్ కి ప్రేక్షకుల ఆదరణ తప్పకుండా వుంటుందనే నమ్మకంతో ఈ సినిమా చేశాను .. నా నమ్మకం నిజమైంది. ఈ సినిమాకి నివేదా థామస్ వెన్నెముక అనే చెప్పాలి. ఆమె కాకుండా ఈ పాత్రలో మరొకరిని ఊహించుకోవడం కష్టమే. ఇక ఈ సినిమాకి షాలినీ పాండే ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఇంత గొప్ప విజయాన్ని అందించిన ప్రేక్షకులకు ధన్యవాదాలు" అని అన్నారు.
kalyan ramnivedashalini

More Telugu News

తిరుమల అప్‌డేట్: శిలాతోరణం వరకు క్యూ లైన్లు.. సర్వదర్శనానికి ఎంత సమయం పడుతోందంటే..?

25-10-2026 Sun 09:12

ఇంకా షాక్‌లోనే ఉన్నా.. నాపై దాడి ఎందుకు?: తొలిసారి పెదవి విప్పిన టైగర్ ష్రాఫ్

25-10-2026 Sun 09:11

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25
..more