'చిత్రలహరి' టీమ్ కి ధన్యవాదాలు తెలిపిన సాయిధరమ్ తేజ్

15-03-2019 Fri 15:12 | Entertainment
  • మెగా హీరో నుంచి 'చిత్రలహరి'
  • షూటింగు పార్టు పూర్తి 
  • ఏప్రిల్ 12వ తేదీన విడుదల
సాయిధరమ్ తేజ్ కి వరుసగా అరడజను పరాజయాలు ఎదురుకాగానే, ఆయన ఆలోచనలో పడ్డాడు. ఈ సారి తప్పకుండా హిట్ కొట్టాలనే పట్టుదలతో కిషోర్ తిరుమలకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అలా ఈ కాంబినేషన్లో 'చిత్రలహరి' సెట్స్ పైకి వెళ్లింది. కల్యాణి ప్రియదర్శన్ .. నివేదా పేతురాజ్ కథానాయికలుగా నటించిన ఈ సినిమా, తాజాగా షూటింగు పార్టును పూర్తిచేసుకుంది.

ఇదే విషయాన్ని సాయిధరమ్ తేజ్ తన ట్విట్టర్ ద్వారా తెలియజేశాడు. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఈ  సినిమా చేయడం ఓ మరిచిపోలేని అనుభవమని అన్నాడు. దర్శకుడు కిషోర్ తిరుమల టీమ్ కి .. సంగీత దర్శకుడు దేవిశ్రీ ప్రసాద్ టీమ్ కి.. సినిమాటోగ్రఫర్ కార్తీక్ టీమ్ కి ఆయన ధన్యవాదాలు తెలియజేశాడు. షూటింగు అయిపోయిన సందర్భంగా ఈ సినిమా టీమ్ తో కలిసి దిగిన ఫొటోను ట్విట్టర్లో షేర్ చేశాడు. ఏప్రిల్ 12వ తేదీన ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది
saidharam tejkalyaniniveda

More Telugu News

భారత్-పాక్ మ్యాచ్‌లు క్రీడ కాదు.. రాజకీయ వ్యవహారం: శశి థరూర్ సంచలన వ్యాఖ్యలు

25-10-2026 Sun 08:46

యూపీ, ఒడిశాలో నేడు ప్రధాని మోదీ పర్యటన.. పలు కీలక కార్యక్రమాలకు శ్రీకారం

25-10-2026 Sun 08:29

రూ.500 కోట్ల ఆడియో కలకలం.. మహారాష్ట్ర మిత్రపక్షాల్లో మాటల మంటలు!

25-10-2026 Sun 08:28

మక్కాపై దాడి చేయలేదు.. సౌదీ చమురు క్షేత్రాలే మా లక్ష్యం: హౌతీ రెబల్స్

25-10-2026 Sun 08:03

పింఛన్ బకాయిలపై హైకోర్టు కీలక తీర్పు.. దరఖాస్తు తేదీ నుంచే చెల్లించాలని ఆదేశం

25-10-2026 Sun 07:46

పాదరసాన్ని బంగారంగా మార్చేశాం.. అమెరికా స్టార్టప్‌ సంచలన ప్రకటన!

25-10-2026 Sun 07:37

అమెరికాలో అయ్యప్ప శరణుఘోష.. మైనస్ డిగ్రీల చలిలోనూ కఠిన దీక్షలు!

25-10-2026 Sun 06:52

బాల్కనీలో మినీ కన్సర్ట్... గిటార్‌తో అదరగొట్టిన సైఫ్ అలీ ఖాన్!

25-10-2026 Sun 06:30

శర్వానంద్ 'జార్జ్ క్రిష్' సినిమా నుంచి లేటెస్ట్ అప్డేట్

25-10-2026 Sun 06:17

వస్తోంది తుపాను కాదు.. అతి తీవ్ర తుపాను.. ఏపీకి ఐఎండీ హెచ్చరిక

24-10-2026 Sat 22:59

ఏపీకి తుపాను గండం.. అధికారులతో చంద్రబాబు ఉన్నతస్థాయి సమీక్ష

24-10-2026 Sat 22:40

ఢిల్లీలో నేడు అత్యుత్తమ గాలి నాణ్యత నమోదు.. దశాబ్ద కాలంలో ఇదే బెస్ట్!

24-10-2026 Sat 22:26

ఢిల్లీలో అమిత్ షా, అశ్విని వైష్ణవ్‌లతో చంద్రబాబు భేటీ.. రైల్వే, ఐటీ రంగాల్లో కీలక హామీలు

24-10-2026 Sat 22:25

కేంద్ర నిధులపై తెలంగాణ సర్కార్ ఫోకస్: అధికారులకు సీఎస్ సంజయ్ జాజు కీలక ఆదేశాలు

24-10-2026 Sat 22:10

పిచ్ పై తెలుగులో మాట్లాడుకున్న తిలక్ వర్మ, నితీశ్ రెడ్డి.. వీడియో పంచుకున్న నారా లోకేశ్

24-10-2026 Sat 22:03
..more