నేను, నా వాళ్లు ఎన్నికల బరిలో దిగడం లేదు: టీడీపీ ఎంపీ మురళీమోహన్
- నేడు మీడియాతో మాట్లాడిన మురళీ మోహన్
- 'మా' ట్రస్ట్ కే పరిమితమవుతాను
- విషయాన్ని ఇప్పటికే చంద్రబాబుకు చెప్పిన మురళీమోహన్!
కాగా, తనకు ఎంపీగా పోటీ చేయాలన్న ఆసక్తి లేదని మురళీమోహన్ ఇప్పటికే చంద్రబాబుకు స్పష్టం చేసినట్టు వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇదే సమయంలో కాకినాడ, అమలాపురం ఎంపీలు సైతం టీడీపీ నుంచి బరిలో లేకపోవడంతో పలు నియోజకవర్గాలకు కొత్త అభ్యర్థులను ఎంపిక చేసే పనిలో నిమగ్నమై ఉన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు