మంచి భర్తలు ఎవరూ లేరు: జయప్రద ఆవేదన
- సమాజంపై సంచలన వ్యాఖ్యలు
- భర్తలు ఎలా ఉన్నా భార్యలు భరించాల్సిందే
- వేల సంవత్సరాలుగా ఇదే తంతు
ఎంతో చరిత్ర ఉన్న మన సమాజం మంచి భర్తలను అందించడంలో విఫలమైందని అబిప్రాయం వ్యక్తం చేసింది. అమ్మాయిలను మంచి భార్యలుగా తయారుచేసి పురుషులకు అందించడానికి సమాజం ఎంతో ప్రయాస పడుతోందని, అదే సమయంలో మంచి భర్తలను తయారుచేయలేకపోతోందని విమర్శించింది. భర్తలు ఎలాంటి వాళ్లయినా భరించాల్సిందే అన్నట్టుగా అమ్మాయిలను తయారుచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేసింది జయప్రద. నేటి సమాజంలో మంచి భర్తలు ఎవరూ లేరు అంటూ తన అభిప్రాయం వెల్లడించింది.