ఏపీ ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయనున్న సోమిరెడ్డి!
- అసెంబ్లీ కార్యదర్శిని కలవనున్న సోమిరెడ్డి
- తన రాజీనామాపత్రం సమర్పించనున్న టీడీపీ నేత
- వచ్చే ఎన్నికల్లో సర్వేపల్లి నుంచి సోమిరెడ్డి పోటీ
కాగా, గతంలో సర్వేపల్లి నియోజకవర్గం నుంచి సోమిరెడ్డి మూడుసార్లు పోటీ చేసి ఓటమిపాలయ్యారు. 2004, 2009లలో కాంగ్రెస్ పార్టీ నేత ఆదాల ప్రభాకర్ రెడ్డిపై, 2014లో వైసీపీకి చెందిన కాకాని గోవర్ధన్ రెడ్డిపై పోటీ చేసే ఓటమిపాలయ్యారు. ఈసారి, ఇక్కడి నుంచి ఎలాగైనా గెలవాలన్న పట్టుదలతో సోమిరెడ్డి ఉన్నట్టు తెలుస్తోంది.